అర్ధరాత్రి ఆడది స్వాతంత్ర్యాన్ని కలలు గన్న మహాత్ముడు,
స్వర్గజీవియై బ్రతికిపోయాడు గాని, లేకుంటే....
సమజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి...
గుండె పగిలి చచ్చి పోయేవాడు....
... అయినా లోకంలో ఎక్కడుంది స్వేచ్చ?
నమ్ముకున్న నాయకులు, ఏనాడో చేసేసారు..
ప్రజాస్వామ్యాన్ని "హత్య".
--- నిష్ఠ (గోపి బుడుమూరు)
స్వర్గజీవియై బ్రతికిపోయాడు గాని, లేకుంటే....
సమజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి...
గుండె పగిలి చచ్చి పోయేవాడు....
... అయినా లోకంలో ఎక్కడుంది స్వేచ్చ?
నమ్ముకున్న నాయకులు, ఏనాడో చేసేసారు..
ప్రజాస్వామ్యాన్ని "హత్య".
--- నిష్ఠ (గోపి బుడుమూరు)