అజ్ఞానపు విష కోరలలో...
విజ్ఞానపు వినాశనం .
పరిజ్ఞాన పోకడలతో...
దూరమవుతున్న బంధాలు.
నేరమవుతున్న సంబంధాలు...
'కామం' లో జంతువులే .. సిగ్గు పడేలా...
మానవ 'మృగాల' అరాచకం.
'నవ'నాగరికత అనే ముసుగుతో...
అదే.. పాత అనాగరిక అడవిలోకి ''తిరుగు ప్రయాణం''.
..... గోపి బుడుమూరు
విజ్ఞానపు వినాశనం .
పరిజ్ఞాన పోకడలతో...
దూరమవుతున్న బంధాలు.
నేరమవుతున్న సంబంధాలు...
'కామం' లో జంతువులే .. సిగ్గు పడేలా...
మానవ 'మృగాల' అరాచకం.
'నవ'నాగరికత అనే ముసుగుతో...
అదే.. పాత అనాగరిక అడవిలోకి ''తిరుగు ప్రయాణం''.
..... గోపి బుడుమూరు
No comments:
Post a Comment