ప్రేమ అనేది.. భాషకి అందని భావన
ఊహలు కూడా తాకలేనంత ఎత్తు
అది అనుబంధం తో తప్ప మరే ఇతర సాధనం తోనూ.. కొలవలేము
రెండు మనసులు వేరైనా.. ఆలోచనలు ఒక్కటే అయితే.. జీవితం స్వర్గం
ఏ ఒక్క మనసు తొనికినా... నరకప్రాయమే...
స్వచ్చమైన ప్రేమ.. మోసపోతే... బ్రతుకు సజీవ శిలాజం.
అలాంటి స్వచ్చమైన ప్రేమ ఈ కాలంలో దొరకడం అసాధ్యం.
No comments:
Post a Comment