సలాం.. నమస్తే.. వందేమాతరం
రుణ పడి పోయింది వందకే ఈ తరం
న్యాయాన్యాయాల త్రాసులో.. మగ్గు చూపేది మనీకే..
చావు బ్రతుకుల ఆటలో దోషి అయ్యేది నిర్దోషే..
జైలంటే అనుకున్నాఇన్నాళ్ళూ ఖైదనీ
తెలిసింది ఈనాడే.. ఖైదీ లైఫే బెటరనీ
మంచి చెడునూ పంచుకునేందుకు తెల్ల చొక్కాల స్నేహితులు
వి ఐ పి , యం పి మాదిరిగా ఖాఖి చొక్కా రక్షకులు
కరంటు కోతే తెలియని వెలుగు దీపాల కొమ్మ
కాలే కడుపుని తట్టి పట్టెడన్నం పెట్టే అమ్మ..
జైలంటే అనుకున్నాఇన్నాళ్ళూ ఖైదనీ
తెలిసింది ఈనాడే.. ఖైదీ లైఫే బెటరనీ
కన్నవాళ్ళ ప్రేమలు కరువైన అతి పెద్ద కుటుంబం
నాలుగు ఇరుకు గోడల సువిశాల ప్రపంచం
ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూ సాగనీ జీవితం
ఎవరు లేరని ఏమీ కారని ఏడకు నిరంతరం
నీవెవరో తెలియని రోజున జైలొక నరకం
బడా బాబువే అయ్యవనుకో ఇక్కడే మహా భోగం
జైలంటే అనుకున్నాఇన్నాళ్ళూ ఖైదనీ
తెలిసింది ఈనాడే.. ఖైదీ లైఫే బెటరనీ
--నిష్ఠ (గోపి బుడుమూరు)

No comments:
Post a Comment